చదువు
Telugu

పుస్తకం చదువుతున్న మహిళ.
Alternative forms
ౘదువు (tsaduvu)
Synonyms
- పఠనము (paṭhanamu)
Conjugation
| PAST TENSE | singular | plural |
|---|---|---|
| 1st person: నేను / మేము | చదివాను | చదివాము |
| 2nd person: నీవు / మీరు | చదివావు | చదివారు |
| 3rd person m: అతను / వారు | చదివాడు | చదివారు |
| 3rd person f: ఆమె / వారు | చదివింది | చదివారు |
Synonyms
- పఠించు (paṭhiñcu)
This article is issued from Wiktionary. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.