Thesaurus:ఏనుగు

Telugu

Synonyms
  • ఏనుగ
  • ఏనుగు
  • కరి
  • కుంజరము
  • గజము
  • హస్తి
Hyponyms
  • ఆఫ్రికా ఏనుగు
  • ఆసియా ఏనుగు
  • గజాంగన
  • గంధగజము
  • మత్తేభము
  • మదపుటేనుగు
  • పోతుటేనుగు
  • హస్తిని
Hypernyms
  • క్షీరదము    [WS]
  • జంతువు    [WS]
Meronyms
  • తొండము
  • దంతము
This article is issued from Wiktionary. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.